Nokia “Connecting Moon”, Nokia Wins NASA Contract to Put 4G Network on Moon| First LTE/4G in Space

2020-10-18 1

NASA has awarded Nokia of the US $14.1 million to deploy a 4G cellular network on the moon.The grant is part of $370 million worth of contracts signed under NASA’s “Tipping Point” selections, meant to advance research and development for space exploration.

#4GonMoon
#NASA
#Nokia4GNetworkonMoon
#NokiaWinsNASAContract
#4GNetworkonMoon
#Nokia4GLTEnetworkMoon
#space
#Mars
#IntuitiveMachines
#4Gcellularnetwork
#astronauts
#NokiaConnectingpeople

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మరో అద్భుత ప్రయోగానికి తెర తీసింది. చందమామపై కనీవినీ ఎరుగని ప్రయోగాన్ని చేపట్టబోతోంది. చంద్రుడిపై ఏకంగా 4జీ నెట్‌వర్క్‌ కమ్యూనికేషన్ల వ్యవస్థను నెలకొల్పబోతున్నారు.భూమి మీద మనం వినియోగిస్తోన్న 4జీ సెల్యులార్ నెట్‌వర్క్ ప్రమాణాలకు ఎన్నో రెట్లు మెరుగ్గా.. మరింత వేగవంతమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన వ్యవస్థను చంద్రుడిపైన ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రారంభ పనులను నాసా శాస్త్రవేత్తలు
చేపట్టారు. 4జీ నెట్‌వర్క్ వ్యవస్థను నెలకొల్పే కాంట్రాక్టు పనులను ప్రముఖ సెల్యులార్ సంస్థ నోకియా దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ 370 మిలియన్ డాలర్లు కాగా.. ప్రారంభదశలో 14.1 మిలియన్ డాలర్లను నాసా ఖర్చు చేయబోతోంది.